For the people who can read telugu.....
very old one that I wrote a long time back, but good for a quick new post....
ఒక పూబాల చిరునవ్వుని, శిశిరం చిదిమేసింది
ఒక వెలుగు రేఖ ని అంధకారం బంధించింది
ఒక ఊహని నిజం నేలకీడ్చింది
ఒక ముత్యపు చిప్పని సముద్రం తోసేసింది
ఒక తుషార బిందువు తూరుపు తుఫానుకి బలి అయ్యింది
గుండె గూడులో ఊపిరి పోస్కుంటున్న ఒక మాట, పెదవి దాట కుండా శ్వాస విడిచింది
మాటల కి అందని ఆనందాన్ని, నిశ్శబ్దం మింగేసింది
ఒక కవి కావ్యం, కలం లోనే కాలిపోయింది
ఒక శిల్పి జీవం, రాయి లోనే ఖైదు అయ్యింది
ఏల్లలు లేని ఆనందానికి,జీవితం గిరి గీసింది
ఒక కల ....కరిగి పోయింది
Tuesday, September 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
HAHAHAHAHHAHAHAHA
:)
woow good to see soo many posts :)
Navvav entoi ??? idi chaala senti kapitvam.....edchinattu action ayina cheyyi chitti....
Post a Comment